రంగారెడ్డి జిల్లా పురపాలక ఎన్నికల్లో భాజపా ఖాతా తెరిచింది. తుక్కుగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
పురపాలిక పరిధిలోని 15 వార్డుల్లో తొమ్మిది స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. స్వతంత్రులు ఒక్క వార్డుల్లో గెలిచారు. అన్నిచోట్ల తెరాస దూసుకుపోతున్నా.. తుక్కుగూడలో మాత్రం కారు జోరుకు బ్రేకులు పడ్డాయి.