ETV Bharat / state

' అభివృద్ధి చూసి ఓర్వలేకే భాజపా ఆరోపణలు చేస్తోంది' - MLC SAMBHIPUR RAJU

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​పై తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు విమర్శలు గుప్పించారు.  భాజపా నేతలు సీఎం కేసీఆర్​, కేటీఆర్​పై చేసిన ఆరోపణలను ఖండించారు. రాబోయే 20 ఏళ్లు రాష్ట్రంలో తెరాసయే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.

' తెరాస చేస్తున్న అభివృద్ధి చూడలేకే భాజపా ఆరోపణలు చేస్తోంది'
author img

By

Published : Aug 21, 2019, 11:35 PM IST

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే భాజపా అసత్య ఆరోపణలు చేస్తోందని తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, కేటీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇలాంటివి మరోసారి చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వచ్చే 20 ఏళ్లు తెరాస ప్రభుత్వమే ఉండబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కాపీకొట్టి భాజపా అధికార రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని ఆరోపించారు.

' అభివృద్ధి చూసి ఓర్వలేకే భాజపా ఆరోపణలు చేస్తోంది'

ఇదీ చూడండి: 'అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్​దే'

Intro:Tg_Hyd_65_21_MLC Counter on BJP_Ab_TS10011
మేడ్చల్ : కుత్బుల్లాపూర్
యాంకరు: బిజెపి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు Dr. లక్ష్మన్ మాట్లాడుతూ రాబోవు 2023 రాష్ట్ర ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ ముందున్న లక్ష్యం అని అనడంతో కౌంటర్ అటాక్ సమాదానం ఇచ్చిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా MLC శంభీపూర్ రాజు... Body:Voice Over: రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడ మన పధకాలకు ఆకర్శితులై మన పధకాలను కాపీ కొడుతుంటే, ఇక్కడి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి మతి బ్రమించి మాట్లాడుతున్నాడని రంగారెడ్డి జిల్లా MLC శంభీపూర్ రాజు అన్నారు.
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని శంభీపూర్ గ్రామం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంభీపూర్ రాజు మాట్లాడుతూ Dr. లక్ష్మణ్ మతి బ్రమించిన మాటలు మాట్లాడుతున్నాడని, కర్నాటక రాష్ట్రంలో బిజెపి గవర్నమేంట్ ఏర్పడ్డట్లు కాదు, ఇక్కడ ఉన్నది ఉద్యమ సారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని, మీ ఆటలు ఇక్కడి ప్రజల ముందు సాగవని, ప్రజలకు సేవ చేస్తు వారికి ఉపయోగ పడే ఏన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పేడితే మీరు ఓర్వలేక మరియు వాటిపై అవగాహన లేక హాస్యస్పదముగా మాట్లాడుతున్నారని, ప్రజలే మీకు బుద్ది చేబుతారను Dr. లక్ష్మన్ ను హెచ్చరించారు.

బైట్ ; - శంభీపూర్ రాజు, ఉమ్మడి Ranga Reddy జిల్లా MLCConclusion:My name : Upender, కుత్బుల్లాపూర్
Contact : 9000149830

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.