తట్ట, పార చేతపట్టిన ట్రాఫిక్ పోలీసులు
తట్ట, పార చేతపట్టిన ట్రాఫిక్ పోలీసులు - rachakonda
ట్రాఫిక్ పోలీసంటే రోడ్డుపై నిలబడి వాహనాలను క్రమద్ధీకరించాలి. నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానా వేయాలి. కానీ రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో గుంతల మయంగా మారిన రోడ్డును మట్టితో పూడుస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు.

పని చేస్తున్న పోలీసులు
తట్ట, పార చేతపట్టిన ట్రాఫిక్ పోలీసులు
Intro:Body:Conclusion:
Last Updated : May 16, 2019, 7:35 PM IST