ETV Bharat / state

పండుగకు ఊరెళితే... ఇళ్లను గుళ్ల చేశారు..!

సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగొచ్చేలోపు ఇళ్లను గుళ్ల చేశారు దొంగలు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు.

theft at gurramguda in rangareddy district
పండుగకని ఊరెళ్తే... ఇంటిని గుల్ల చేశారు..!
author img

By

Published : Jan 17, 2020, 4:20 PM IST

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్ పీఎస్​ పరిధి గుర్రంగూడలోని గడ్డం ఎన్​క్లేవ్ కాలనీలో వరుసగా మూడు ఇళ్లలో చోరీ జరిగింది. నూతనంగా నిర్మించిన మరో నాలుగు ఇళ్ల తాళాలు కూడా పగులగొట్టారు. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగొచ్చేలోపు ఇళ్లను దోచేశారు దొంగలు. ఊరెళ్లి తిరిగొచ్చి చూసేలోపు తాళం పగులగొట్టి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

దొంగతనం జరిగిందని గుర్తించిన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్​ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. మొత్తం నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 70 వేల నగదును దుండగులు ఆపహరించారు.

పండుగకని ఊరెళ్తే... ఇంటిని గుల్ల చేశారు..!

ఇవీ చూడండి: పండగకి ఇంటికెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్లైంది

Intro:హైదరాబాద్ : మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంగూడలోని గడ్డం ఎన్క్లేవ్ కాలనీలో వరుస ఇండ్లలో చోరీ జరిగింది. సంక్రాంతి పండుగకు స్వంత ఊళ్ళకు వెళ్లిన వారు తిరిగొచ్చేలోపు ఇళ్లను గుల్ల చేశారు దొంగలు. ఊరెళ్లి తిరిగొచ్చి చూసేలోపు తాళం పగులగొట్టి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగతనం జరిగిందని గుర్తించిన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్​ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. వరుసగా మూడు ఇండ్ల తాళాలు పగులగొట్టి దోంగతనాలకు పాల్పడ్డగా నూతనంగా నిర్మించిన మరో నాలుగు ఇండ్ల తాళాలు పగులగొట్టారు. మొత్తం నాలుగు తూలాల బంగారు ఆభరణాలు, 70 వేల నగదును దుండగులు ఆపహరించారు.

బైట్స్ : బాధితులుBody:TG_Hyd_18_17_Choori at Gurramguda_VO_TS10012Conclusion:TG_Hyd_18_17_Choori at Gurramguda_VO_TS10012

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.