ETV Bharat / state

మాన్యగూడ హత్యకేసును ఛేదించిన పోలీసులు - జెక్కుల కిషన్

రంగారెడ్డి జిల్లా మాన్యగూడలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎల్బీనగర్ డీసీపీ యాదగిరి తెలిపారు.

మాన్యగూడ హత్యకేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Sep 21, 2019, 10:55 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాన్యగూడలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. హయత్​నగర్​కి చెందిన జెక్కుల కిషన్ ఆచూకీ లేకపోవడం ఈనెల 6న కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా...పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతని బంధువులే హతమార్చినట్లు ఎల్బీనగర్​ డీసీపీ యాదగిరి వెల్లడించారు. ఐలయ్య కుటుంబికులను కిషన్ వేధించేవాడని.. అందువల్లనే చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. మెుత్తం ఏడుగురు కలిసి హతమార్చారని పేర్కొన్నారు. ఐలయ్య, సురేష్, నరేష్, శేఖర్​ను రిమాండ్ తరలించినట్లు... శ్రీశైలం, కృష్ణ, నరేష్ పరారీలో ఉన్నారని డీసీపీ వివరించారు. వారి నుంచి ఒక ఆటో, ఒక స్కూటర్​, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

మాన్యగూడ హత్యకేసును ఛేదించిన పోలీసులు

ఇదీచూడండి:కుషాయిగూడ హత్య కేసులో నిందితులు దొరికారు

Intro:FILE NAME:TG_HYD_32_21_MADUR CASE ACCUSED REMAND_AB_TS10006

A.SANDEEP KUMAR
ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి జిల్లా
సెల్:9912118157
యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి అనుబంధ గ్రామం మాన్యగూడలో దారుణ హత్య కు గురైన కిషన్.కేసునూ ఛేదించిన ఇబ్రహీంపట్నం పోలీసులు.
దగ్గరి బందువులే హత్య చేశారాని, వివరాలు వెల్లడించిన ఎల్బీనగర్ డీసీపీ యాదగిరి.హత్య చేసిన ఏడుగురు నిందితులు.నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలింపు.
పరారీలో మరో ముగ్గురు నిందితులు.
వాయిస్ ఓవర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి అనుబంధ గ్రామం మాన్యగూడలో దారుణం చోటుచేసుకుంది.హయత్ నగర్ కి చెందిన జెక్కుల కిషన్ గత నెల 31 న ఇంటినుండి వెళ్లగా ఆచూకీ తెలియకపోవడం తో ఈ నెల 6 న కనబడటం లేదని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కుటుంబీకులు పిర్యాదు చేసారు. దింతో ఇబ్రహీంపట్నం పోలీసులు లు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.కిషన్ ని పోల్కంపల్లి అనుబంధ గ్రామం మాన్యగుడా కి చెందిన సొంత బంధువులైన గునుకుల ఐలయ్య తో పాటు మరో ఆరుగురు కలిసి హతమార్చినట్లుగా పోలీసులు తెలిపారు.కిషన్, ఐలయ్య కుటుంబీకులను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు, కిషన్ వేధింపులు తట్టుకోలేక హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ హత్యలో 7 మంది నిందితులు ఉన్నారని అందులో గునుకుల ఐలయ్య తో పాటు అతని కుమారులు సురేష్, నరేష్, మేనల్లుడు శేఖర్ ను రిమాండ్ తరలించారు. మరో ముగ్గురు శ్రీశైలం, కృష్ణ, నరేష్ పరారీలో ఉన్నారు .వారి వద్ద నుండి ఆటో,స్కూటర్,కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

బైట్:1)యాదగిరి (డీసీపీ ఎల్బీనగర్)Body:FILE NAME:TG_HYD_32_21_MADUR CASE ACCUSED REMAND_AB_TS10006

బైట్:1)యాదగిరి (డీసీపీ ఎల్బీనగర్)Conclusion:FILE NAME:TG_HYD_32_21_MADUR CASE ACCUSED REMAND_AB_TS10006

బైట్:1)యాదగిరి (డీసీపీ ఎల్బీనగర్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.