ETV Bharat / state

మన్సూరాబాద్ కాలనీవాసుల దాతృత్వం.. 170 కుటుంబాలకు సాయం

ఎల్బీనగర్​లోని మధురానగర్ కాలనీవాసులు దాతృత్యం చాటుకున్నారు. దాతల సాయంతో సుమారు 170 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ కొప్పుల లతా నర్సింహారెడ్డి గారు, జక్కిడి రఘవీర్ రెడ్డి. మన్సూరాబాద్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు.

The colonists helped 170 families in lb nagar hyderabad
ఆ కాలనీవాసులు 170 కుటుంబాలకు సాయం చేశారు
author img

By

Published : Apr 16, 2020, 9:52 AM IST

హైదరాబాద్ ఎల్బీనగర్​లోని మధురానగర్ కాలనీవాసులు పెద్ద మనసును చాటుకున్నారు. దాతల సాయంతో సుమారు 170 కుటుంబాలకు ఉచిత నిత్యావసరాలు పంపిణీ చేశారు. నిరుపేద ప్రజలను గుర్తించి వారికి ఈ సాయం అందిస్తున్నారు. బియ్యం, కందిపప్పు, నూనె, సబ్బులు, పాలు, చక్కెర, గోధుమపిండితోపాటు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.

ఆ సరుకుల పంపిణీ కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ కొప్పుల లతా నర్సింహారెడ్డి గారు, జక్కిడి రఘవీర్ రెడ్డి. మన్సూరాబాద్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాలు అందించిన దాతలను అభినందించారు.

ఇదీ చూడండి : ప్రైవేటుగా కరోనా చికిత్సలొద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.