ETV Bharat / state

పొగమంచుతో ఆహ్లాదం, ఆనందం - పొగమంచుతో నిండిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిసర ప్రాంతాలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచాయి.

మంచుతో ఆహ్లాదకరంగా మారిన చేవెళ్ల పరిసరాలు
author img

By

Published : Oct 22, 2019, 12:12 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిసర ప్రాంతాలు పొగ మంచుతో నిండి చూపరుల మనసు దోచేశాయి. హైదరాబాద్ బీజాపూర్ రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేదు. మంచు కురిసే వేళ విద్యార్థులు మాత్రం ఆహ్లాదంగా గడిపారు.

మంచుతో ఆహ్లాదకరంగా మారిన చేవెళ్ల పరిసరాలు

ఇవీ చూడండి : కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం

Intro:పొగమంచుతో నిండిపోయే

Body:మంచుతో నిండిపోయి మనసు పులకరించి అవలదకరంగా మారిన చేవెళ్ల ప్రాంతం మారింది. మంచుతో నిండి పోయిన చెట్లు. హైదరాబాద్ బీజాపూర్ రహదారి ప్రాంతంలో మంచు కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మంచుతో నిండిపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంచు కురిసే వేళలో విద్యార్థులు సందడి చేసుకుంటూ ప్రయాణించారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి,9866815234

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.