ETV Bharat / state

షాద్ నగర్ ఘటనలో అంత్యక్రియలు పూర్తి - వెటర్నరీ వైద్యురాలి హత్య

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో దారుణహత్యకు గురైన పశు వైద్యురాలి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి చూసిన కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

shadnagar murder case
shadnagar murder case
author img

By

Published : Nov 28, 2019, 6:04 PM IST

Updated : Nov 29, 2019, 3:26 PM IST

షాద్​నగర్ ఘటనలో అంత్యక్రియలు పూర్తి
రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలి అంత్యక్రియలు పురానాపూల్ శ్మశాన వాటికలో నిర్వహించారు. యువతి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన యువతి శవమై కనిపించడం... కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య

TG_HYD_55_28_PRIYANKA_CREMATION_AV_3182400 note: పీడ్ డెస్క్ వాట్సప్ కి పంపాము ( ) షాద్ నగర్ లో హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలి మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పురానాపూల్ లోని స్మశాన వాటిక లో ప్రియాక రెడ్డి మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తన సోదరి మృత దేహాన్ని చూసి ప్రియాంక చెల్లెలు, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. నిన్న సాయత్రం ఇంటి నుంచి వెళ్ళిన ప్రయాంక శవమై కనిపించడంతో ఆ కుంటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Last Updated : Nov 29, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.