రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సమయంలో బస్సులో 66 మంది విద్యార్థులు, 8 మంది పాఠశాల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇది చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మహాత్మ ఉన్నత పాఠశాల విద్యార్థులుగా పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సు బోల్తా..10 మందికి గాయాలు - రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సు బోల్తా
రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సు బోల్తా..10 మందికి గాయాలు
21:53 February 02
.
21:53 February 02
.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సమయంలో బస్సులో 66 మంది విద్యార్థులు, 8 మంది పాఠశాల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇది చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మహాత్మ ఉన్నత పాఠశాల విద్యార్థులుగా పోలీసులు తెలిపారు.
Intro:Body:Conclusion:
Last Updated : Feb 2, 2020, 11:49 PM IST