ETV Bharat / state

విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: అశ్వత్థామ రెడ్డి - tsrtc strike

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ విలీనం డిమాండ్​ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: అశ్వత్థామ రెడ్డి
author img

By

Published : Oct 24, 2019, 5:31 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేస్తున్న డిమాండ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఆయన హాజరయ్యారు. విలీనం విషయంలో కార్మికులు వెనక్కి తగ్గారని తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కార్మికులు మొత్తం 26 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారని... విలీనం సహా ఏ డిమాండ్ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా... కార్మికుల పక్కన న్యాయం ఉందని వారు ధైర్యంగా పోరాటం సాగించాలన్నారు. తాము చేస్తున్న పోరాటం వల్ల ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పుతాయని వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా కొత్త బస్సులు ఇవ్వాలని... కాలం చెల్లిన బస్సులను తొలగించాలని తాము కోరుతున్నామని తెలిపారు. దీనివల్ల పల్లెపల్లెకు బస్సు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్​లో బైఠాయించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి: ఆర్టీసీపై పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్దాం: కోదండరాం

Intro:విలీనంపై వెనక్కి తగ్గేది లేదు
ఆర్టిసి ఐకాస కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి

Body:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేస్తున్న డిమాండ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీనం విషయంలో కార్మికులు వెనక్కి తగ్గారని తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కార్మికులం మొత్తం 26 డిమాండ్లను ప్రభుత్వం ఉంచామని విలీనం సహా ఏ డిమాండ్ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడిన కార్మికుల పక్కన న్యాయం ఉందని వారు ధైర్యంగా పోరాటం సాగించాలని అని అన్నారు. తాము చేస్తున్న పోరాటం వల్ల ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పుతాయి గుర్తు చేశారు. ప్రభుత్వం ద్వారా కొత్త బస్సులు ఇవ్వాలని కాలం చెల్లిన బస్సులను తొలగించాలని తాము కోరుతున్నామని దీనివల్ల అ పల్లెపల్లెకు బస్సు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బస్టాండు లో లో బైఠాయించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Conclusion:వాయిస్: అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ ఐకాస కన్వీనర్
కస్తూరి రంగనాథ్ ఈటీవీ కంట్రిబ్యూటర్
8008573907
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.