ETV Bharat / state

అతివేగం: కారు డివైడర్​ ఎక్కేసింది!

డివైడర్​పైకి వేగంగా దూసుకెళ్లిన కారు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

road accident in rangareddy district
వేగంగా కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరి గాయాలు
author img

By

Published : Jan 16, 2020, 8:25 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పీఎస్​ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు డివైడర్​ మీదికి దూసుకెళ్లి మధ్యలో ఉన్న కరెంట్​ స్తంభానికి ఢీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

వేగంగా కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరి గాయాలు

ఇవీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్

Intro:రాజేంద్ర నగర్ రోడ్డు ప్రమాదంBody:రాజేంద్ర నగర్ రోడ్డు ప్రమాదంConclusion:రంగారెడ్డి: () రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈరోజు తెల్లవారుజామున వేగంగా వచ్చిన కారు డివైడర్ పైకి దూసుకెళ్లే మధ్యలో ఉన్న కరెంటు స్తంభానికి ఢీకొంది. ఈ సంఘటన జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉండటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వాహనాన్ని అక్కడనుండి తరలించే చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.