ETV Bharat / state

దిశకేసును రీమేక్ చేస్తానంటున్న ఆర్జీవీ - ఆర్జీవీ

దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ కేసును రీమేకింగ్ చేసే అవకాశమివ్వమని దర్శకుడు రాంగోపాల్ వర్మ శంషాబాద్ ఏసీపీ ఆఫీసుకు వెళ్లారు.

rgv-remakes-disha-case
దిశకేసును రీమేక్ చేస్తానంటున్న ఆర్జీవీ
author img

By

Published : Feb 17, 2020, 7:27 PM IST

Updated : Feb 17, 2020, 8:14 PM IST

వైద్య విద్యార్ధిని దిశ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సీన్ రీకన్​స్ట్రక్షన్ సందర్భంగా నిందితులు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. అయితే.. నిత్యం వార్తల్లో నిలిచి అభిమానుల అటెన్షన్​ని తనవైపు తిప్పుకొనే రామ్​గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.

దిశకేసును రీమేక్ చేస్తానంటున్న ఆర్జీవీ

దిశ కేసును రీమేకింగ్ చేసేందుకు శంషాబాద్ ఏసీపీని కలవడానికి వచ్చాడు. ఆయన లేకపోవడంతో ఎస్సైతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏసీపీని కలిసి మాట్లాడిన తర్వాత.. ఎవరెవరిని కలుస్తానో చెప్తా అన్నాడు.

Last Updated : Feb 17, 2020, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.