ETV Bharat / state

గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు - మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో రోడ్డుకు మరమ్మతు పనులు

మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రోడ్డు... ఇటీవల కురిసిన వర్షాలకు హఠాత్తుగా కుంగిపోయింది. పది అడుగుల మేర గుంతగా మారింది. ప్రశాంత్​నగర్ వైపు వెళ్లే రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నాడు అధికారులు పరిశీలించి... గుంతలో చేరిన నీటిని తొలగించి మరమ్మతు పనులు చేపట్టారు.

Repaired to potholed road in Miyapur
గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు
author img

By

Published : Jun 5, 2020, 2:00 PM IST

ఇటీవల కురిసిన వర్షాలకు మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రోడ్డు హఠాత్తుగా కుంగిపోయింది. ఈ వర్షాలకు పది అడుగుల మేర గుంతగా మారింది. మియాపూర్​ పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారి నుంచి ప్రశాంత్​నగర్ వైపు వెళ్లే రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని... అటు వైపుగా వచ్చే వాహనాలను దూరంగా మళ్లించారు. ఆ పరిసర ప్రాంతాల్లో పైపులైన్లు కూడా ఏమీ లేవని జలమండలి అధికారులు తెలిపారు. అధికారులు శుక్రవారం పరిశీలించి... గుంతలో చేరిన నీటిని తొలగించి మరమ్మతు పనులు చేపట్టారు.

ఇదీ చూడండి : తలపై బండరాయితో కొట్టి.. దారుణంగా చంపేసి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.