ETV Bharat / state

స్ప్రే కోసం రామోజీ ఫిల్మ్​సిటీ ఫైర్​ ఇంజిన్లు - coronavirus news

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులపై సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేశారు. స్ప్రే చేయడానికి రామోజీ ఫిల్మ్​సిటీకి చెందిన ఫైర్​ ఇంజిన్లను సంస్థ ఛైర్మన్​ రామోజీ రావు పంపించారని మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. రామోజీ రావుకి ధన్యవాదాలు తెలిపారు.

ramoji filem city
ramoji filem city
author img

By

Published : Apr 4, 2020, 2:57 PM IST

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఛైర్​పర్సన్ మల్​రెడ్డి అనురాధతో కలిసి... మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులపై సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయించారు.

స్ప్రే కోసం రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీ రావు.. ఫిల్మ్​సిటీకి చెందిన ఫైర్​ఇంజిన్లు పంపించారని మల్​రెడ్డి రంగారెడ్డి తెలిపారు. రామోజీ రావు చేసిన సాయం మరువలేనిదని... ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

స్ప్రే కోసం రామోజీ ఫిల్మ్​సిటీ ఫైర్​ ఇంజిన్లు

ఇదీ చూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.