రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోకాపేట కూడలిలో ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంత వాసులు ఈ దుశ్యర్యను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. శివారు ప్రాంత గేటెడ్ కమ్యూనిటీ వాసులు కుటుంబంతో సహా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : నిఘా వ్యవస్థ వైఫల్యమే కారణం: ఎంపీ రేవంత్ రెడ్డి