ETV Bharat / state

"ఇక నా దృష్టంతా నియోజక వర్గ అభివృద్ధిపైనే" - mlc patnam mahender reddy

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఉపఎన్నికలో రంగారెడ్డి నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి పట్నం మహేందర్​ రెడ్డి గెలుపొందారు. తనకు మండలి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

"ఇక నా దృష్టంతా నియోజక వర్గ అభివృద్ధిపైనే"
author img

By

Published : Jun 3, 2019, 12:18 PM IST

"ఇక నా దృష్టంతా నియోజక వర్గ అభివృద్ధిపైనే"

ప్రాదేశిక ఎమ్మెల్సీ కోటాలో రంగారెడ్డి నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి మాజీ మంత్రి పట్నం మహేందర్​ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి ప్రతాప్​రెడ్డిపై 244 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన ఎమ్మెల్యేలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.

ఇదీ చూడండి : స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం

Intro:tg_srd_16_03_harishrao_birthday_vedukalu_av_g2
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు

Body:మాజీ మంత్రి ఇ సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకొని గజ్వేల్ పట్టణ శివారులోని కేసరి హనుమాన్ దేవాలయంలో లో తెరాస నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తెరాస నాయకులు ప్రార్ధించారు అనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు.

Conclusion:కార్యక్రమంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ తెరాసవి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ జెడ్ పి టి సి వెంకటేశం గౌడ్ ఎంపీపీ చిన్న మల్లయ్య తెరాస మండల పట్టణ అధ్యక్షులు బెండ మధు గోపాల్ రెడ్డి మహిళా నాయకులు అరుణ రజిత అమరావతి ఇ ల తో పాటు పలువురు తెరాస కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.