ETV Bharat / state

బాలలతో పని వద్దు - MAHESH BAGAWATH

వలస కార్మికుల రక్షణ, బాలకార్మిక నిర్మూలన కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటుక బట్టీల వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

వలస కార్మికుల బాలబాలికలకు బ్యాగులు, పాఠ్య పుస్తకాలు అందజేత
author img

By

Published : Feb 22, 2019, 6:15 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్​లో వలస కార్మికుల బాలబాలికల సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, రాచకొండ పోలీస్కమిషనర్ మహేష్ భగవత్ హాజరయ్యారు. హైదరాబాద్ శివార్లల్లో సుమారు 150 ఇటుక బట్టీలలో వేలాదిగా కార్మికులు పని చేస్తున్నారని, వారి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు. యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనిమహేష్ భగవత్ హెచ్చరించారు.వలస కార్మికుల బాలబాలికలకు బ్యాగులు, పాఠ్య పుస్తకాలను అధికారులు అందించారు.

యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : సీపీ

ఇవీ చదవండి :ఇంటింటికీ భగీరథుడు

Intro:tg_wgl_36_22_andubatulo_leni_vydyulu_av_g2
contributor_akbar_palakurthy_division
( )వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ అస్తవ్యస్తం గా మారింది. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వేళతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటలు దాటినా ఉన్న ఇద్దరు వైద్యులలో ఒకరైన రాలేదు. వైద్యం నిమిత్తం వొచ్చిన వారు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం తో ఆస్పత్రి నిర్వహణ అస్తవ్యస్థo గా మారింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.