ETV Bharat / state

'తలసేమియాతో ఎవరూ బాధపడకూడదు' - etala rajender

ప్రజలు ఎవరూ తలసేమియాతో బాధ పడకూడదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమల హాస్పిటల్​, రీసెర్చ్ సెంటర్​ను ప్రారంభించారు.

మంత్రి ఈటల, ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​
author img

By

Published : Aug 10, 2019, 7:11 PM IST

రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమల హాస్పిటల్​, రీసెర్చ్ సెంటర్​ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించారు. ప్రజలు ఎవరూ తలసేమియాతో బాధ పడకూడదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తలసేమియా బాధితులను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చిందన్నారు. వారికి నెలకు రూ.6,500 ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

'తలసిమియాతో ఎవరు బాధపడకూడదు'

ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

TG_HYD_37_09_THALASSEMIA INNGRETION MANTRI_AB_TS10020 note: feed from desk whatsapp M.Bhujangareddy. ( Rajendranagar ) 8008840002. ప్రజలు ఎవరు తలసిమియాతో బాధ పడకుడదు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ లో గల శివరాం పల్లి రాఘవేంద్ర కాలనీ లోని తలసిమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో కమల హాస్పిటల్& రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తలసిమియా బాధితుల బాధలు చూడలేక తలసిమియా బాధితులను ఆరోగ్య శ్రీ పథకం లో చేర్చిడం జరిగిందని, వారికి నెలకు 6,500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం కావలన్నా మేము తోడుగా ఉంటామని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,మాజీ ఐ ఏ ఎస్ జెడి లక్మి నారాయణ,ట్రస్ట్ సభ్యులు, తలసిమియాతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బైట్.. రత్నావలి. సంస్థ వైస్ ఛైర్మన్. బైట్; ఈటల రాజేందర్. మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.