ETV Bharat / state

శంషాబాద్​లో కొత్త ఎంపీపీగా జయమ్మ శ్రీనివాస్​ - JAYAMMA SRINIVAS

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలంలో కొత్త పాలక మండలి ఏర్పాటైంది. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన జయమ్మ శ్రీనివాస్
author img

By

Published : Jul 4, 2019, 8:24 PM IST

శంషాబాద్‌ మండలంలో నూతన పాలక మండలి కొలువు దీరింది. మండల పరిషత్‌ అధ్యక్షురాలుగా జయమ్మ శ్రీనివాస్​ను ఎంపికయ్యారు. కో ఆప్షన్ సభ్యుడిగా గౌస్‌ పాషాను ఎంపిక చేశారు. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్​ గౌడ్‌, జడ్పీటీసీ నీరటి తన్వీ, తెరాస మండలాధ్యక్షుడు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

శంషాబాద్‌ మండలంలో కొలువుదీరిన నూతన పాలక మండలి

ఇవీ చూడండి : 'వరంగల్​ కామాంధుడిని ఉరితీయాలి'

Intro:TG_KRN_62_04_SRCL_SIRCILLA_VYAVASAYA_MARKET_NIRMANAM_AVB_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం సర్దాపూర్ లో 20 ఎకరాల స్థలంలో రూ. 20 కోట్లతో అత్యాధునిక వ్యవసాయ మార్కెట్ యాడ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇట్టి మార్కెట్ యాడ్ నిర్మాణానికి మంత్రి హోదాలో ప్రస్తుత సిరిసిల్ల శాసన సభ్యులు కేటీఆర్ తో కలిసి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గత సంవత్సరంలో భూమి పూజ చేశారు. ఇప్పటివరకు 20 శాతం పనులను పూర్తి చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నిర్మించబోయే మార్కెట్ యార్డులో కార్యాలయంతోపాటు కవర్ షెడ్లు, గోదాములు, పబ్లిక్ టాయిలెట్స్ , వాటర్ ట్యాంక్, ధాన్యాన్ని ఆరబెట్టే ప్లాట్ ఫారమ్స్, రైతుల కోసం విశ్రాంతి భవనం, ట్రేడర్స్ షాపులు తదితర అత్యాధునిక వసతులతో మార్కెట్ యాడ్ ను నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్దాపూర్ లో నిర్మిస్తున్న మార్కెట్ యార్డ్ రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్ యార్డ్ గా తీర్చిదిద్దేందుకు ప్రస్తుత శాసన సభ్యులు కేటీఆర్ కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు.

బైట్: సృజన్ బాబు, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజన్న సిరిసిల్ల జిల్లా.
నోట్: నమస్కారం సార్
మార్కెట్ యాడ్ కు సంబంధించిన గ్రాఫిక్స్ విజువల్ ఈటీవీ డెస్క్ వాట్సాప్ ద్వారా పంపించాను పరిశీలించగలరు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మార్కెట్ యార్డ్ నిర్మాణం.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.