ETV Bharat / state

బండ్లగూడ కార్పొరేషన్​లో ఎమ్మెల్యే పాదయాత్ర - మున్సిపల్​ ఎన్నికలు

పుర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బండ్లగూడ జాగీర్​ కార్పొరేషన్​లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ పాదయాత్ర చేపట్టారు.

muncipal elections compaign in bandlaguda
బండ్లగూడ జాగీర్​ కార్పొరేషన్​లో ఎమ్మెల్యే పాదయాత్ర
author img

By

Published : Jan 14, 2020, 8:43 PM IST

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్​లోని వార్డుల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. 60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. గంధంగూడ, పీరం చెరువు, బైరాగిగూడ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. యాత్ర అనంతరం రోడ్​షోలో పాల్గొన్నారు.

పుర ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

బండ్లగూడ జాగీర్​ కార్పొరేషన్​లో ఎమ్మెల్యే పాదయాత్ర

ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'

Intro:TG_HYD_43_14_RJNR MLA PADAYATRA_AB_TS10020Body:రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో తను వార్డుల్లో పాదయాత్ర అ రోడ్ షో నిర్వహించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలో గంధంగూడా పిరంచెరువు బైరాగి గూడ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు యాత్ర అనంతరం రోడ్షో నిర్వహించారు ఆయనతోపాటు వాడు అభ్యర్థులను వెంటపెట్టుకుని ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు బూటకపు మాటలు చెప్పి చాలా మంది మీదకు వచ్చి ఓటు లాక్కుని ఎందుకు వస్తారు జాగ్రత్త ఉండండి మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పంచుకోండి అని ఓటర్లను అభ్యర్థించారు మా అభివృద్ధిని చూసి ఇ ప్రజలు వీధి వీధినా పత్రికల్లో మాకు బ్రహ్మరథం పట్టారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు అనంతరం ప్రచార రథాన్ని ప్రారంభించారుConclusion:బైట్ : ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.