ETV Bharat / state

కాంగ్రెస్​కు ఓటెస్తేనే మున్సిపాలిటీల అభివృద్ధి

శంకర్​పల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ఎంపీ రంజిత్​రెడ్డి పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

MP Ranjit Reddy participated in the election campaign
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రంజిత్​రెడ్డి
author img

By

Published : Jan 19, 2020, 11:15 AM IST

పల్లెలను పట్టణాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు కేటాయించారని చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో స్థానిక ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి పురపాలక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపాలకు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. తెరాస అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రంజిత్​రెడ్డి

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

Intro:పల్లెలను పట్టణాలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు కేటాయించినట్లు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు శనివారం అం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో పురపాలక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యాదయ్య తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదాయం పెంచిందని తెలిపారు కాంగ్రెస్-భాజపాలకు ఓటు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువయ్యారని పేర్కొన్నారు

Body:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే కాల యాదయ్య

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, 9866815234

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.