ETV Bharat / state

నిత్యావసర సరకులు పంచిన ఎమ్మెల్యే - ఉమర్​ఖాన్​గూడలో నిత్యావసరాల పంపిణీ

రంగారెడ్డి జిల్లా ఉమర్​ఖాన్​గూడలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి సూచించారు.

mla manchireddy kishanreddy distribute groceries in umarkhan guda
నిత్యావసర సరకులు పంచిన ఎమ్మెల్యే
author img

By

Published : Apr 30, 2020, 5:07 PM IST

Updated : Apr 30, 2020, 8:12 PM IST

రంగారెడ్డి జిల్లా ఉమర్​ఖాన్​గూడలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. స్థానిక తెరాస నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ నిత్యావసరాలు అందజేశారు. లాక్​డౌన్​ దృష్ట్యా గ్రామంలోని పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలన్నారు. కార్యక్రమంలో తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిత్యావసర సరకులు పంచిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి: గొప్పింటి బిడ్డ ఒంటరిగా మిగిలింది..!

Last Updated : Apr 30, 2020, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.