రంగారెడ్డి జిల్లా నార్సంగి మండలం మంచిరేవులలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం వల్లే మంచిరేవుల అభివృద్ధి చెందిందని తెలిపారు. తాను చిన్నతనంలో మంచిరేవులలో ఆడుకున్న రోజులను మంత్రి గుర్తుచేశారు.
మంత్రితో పాటు గువ్వల బాలరాజు, సింగర్ మంగ్లీ, వ్యాఖ్యాత శ్యామల, తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి : తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్ కుమార్ రెడ్డి