ETV Bharat / state

రాష్ట్ర అభివృద్ధే తెరాస లక్ష్యం: మంత్రి శ్రీనివాస్ గౌడ్  - రాష్ట్ర అభివృద్ధి పథకాలు

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గం కొత్తూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు.

kottur municipality
kottur municipality
author img

By

Published : Apr 23, 2021, 3:17 PM IST

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు నడుస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు పలకాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గం కొత్తూరులో ఆయన పర్యటించారు. పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

పేదల సంక్షేమానికి.. ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు పథకాలను గురించి ఓటర్లకు వివరించారు శ్రీనివాస్​ గౌడ్​. తెరాస అభ్యర్థికి ఓటు వేసి.. కొత్తూరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.