ETV Bharat / state

ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఔరంగబాద్​ ఎంపీ - రంగారెడ్డి జిల్లా తాజా వార్త

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఔరంగబాద్​ ఎంపీ ఇంతియాజ్​ జలీల్ పాల్గొని ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ​ కోరారు.

mim_public_meeting in rangareddy district
ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఔరంగాబాద్​ ఎంపీ
author img

By

Published : Jan 18, 2020, 10:36 AM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్​ రాయల్​కాలనీ మూడో వార్డులో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఔరంగబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ హాజరయ్యారు. ఎంఐఎం పార్టీ తరుఫున బరిలో ఉన్న అభ్యర్థులందరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఎంఐఎం పార్టీ ఎల్లప్పుడు అభివృద్ధి కొరకు పోరాడుతుందని, పేదల పక్షాన ఉండే పార్టీ అని ఆయన తెలిపారు. 3వ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థి అహ్మద్ కసాదినిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పలువురు ఎంఐఎం పార్టీనేతలు పాల్గొన్నారు.

ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఔరంగాబాద్​ ఎంపీ

ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్

Intro:hyd_tg_09_18_mim_public_meeting_ab_ts10003_HD

రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ లోని బాలపూర్ సమీపంలోని రాయల్ కాలనీ వార్డ్ 3 లో mim పార్టీ బహిరంగ సభ జరిగింది.

ఈ సభకు ముఖ్య అతిధిగా మహారాష్ట్ర ఔరంగబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ హాజరయ్యారు, mim పార్టీ తరుపున బరిలో ఉన్న అభ్యర్థులను అందరిని భారీ మెజారిటీ తో గెలిపించాలని స్థానికులను కోరారు, mim పార్టీ ఎల్లపుడు అభివృద్ధి కొరకు పారాడుతుంది అని, పేదల వెంబడి ఉండే పార్టీ అని, mim పార్టీ గుర్తు గాలిపటానికి ఓటు వేసి mim అభ్యర్థిని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.
వార్డ్ no 3 అభ్యర్థి అహ్మద్ కసాదిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో జలపల్లి ఇంచార్జ్ అహ్మద్ సాది, ఒమర్ బామ్, తలా కసెర్,సమద్ బిన్ అబ్దాద్ తదితర mim నేతలు ఉన్నారు.

బైట్... ఇంతియాజ్ జలీల్ ఎంపీ ఔరంగబాద్.

Body:జలపల్లి

Conclusion:ఎండ్ సుల్తాన్ 9394450285
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.