ETV Bharat / state

కేసీఆర్.. కేరళ సర్కారులా మీరూ 'సుప్రీం'కెళ్లండి: అసదుద్దీన్ - mim

పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో మజ్లిస్​ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అసదుద్దీన్​ ఒవైసీ హాజరయ్యారు. ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని  ఓటర్లను అభ్యర్థించారు.

mim muncipal election compaign in rangareddy district
'భాజపా కావాలనే పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తోంది'
author img

By

Published : Jan 15, 2020, 1:12 PM IST

'భాజపా కావాలనే పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తోంది'

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో మజ్లిస్​ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. జల్​పల్లి పురపాలికలోని షాహీన్​నగర్​లో జరిగిన బహిరంగ సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ హాజరయ్యారు.

కేరళ ప్రభుత్వం తరహా తెలంగాణ సర్కారు కూడా ఆర్టికల్ 131ను ఉపయోగించి కోర్టుకు వెళ్లాలని అసదుద్దీన్​ విజ్ఞప్తి చేశారు. భాజపా ప్రభుత్వం కావాలనే పేద వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. పుర ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎంఐఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్ సవాల్​ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!

tg_hyd_07_15_Attn_municipal_asad_owaisi_public_meeting_ab_ts10003. feed from whatsapp desk. రణగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ లో aimim తమ అభ్యర్థుల గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం ప్రారంభించింది, aimim పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ రోజు జల్ పల్లి మున్సిపాలిటీ లోని షాహీన్ నగర్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం లాగ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టికల్ 131 ను ఉపోయోగించి సుప్రీం కోర్ట్ కు వెళ్లాలని, బీజేపీ ప్రభుత్వం కావాలనే పేద వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది అని, జల్ పల్లి మున్సిపాలిటీ లో పోటీచేస్తున్న mim అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ బహిరంగ సభకు జలపల్లి మున్సిపాలిటీ ఇంచార్జ్ అహ్మద్ సాది, బరిలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు. బైట్... అసద్ ఒవైసి mim అధినేత.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.