ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

పోలీస్​ స్టేషన్​లోనే ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం హైదరాబాద్​ శివారు నార్సింగిలో  కలకలం సృష్టించింది. మృతికి ఎస్సై శ్రీధర్​ కారణమని మృతుని బంధువులు ఆరోపించి ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మాదాపూర్​ ఏసీపీ హామీ ఇవ్వటంతో విరమించారు.

పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
author img

By

Published : Nov 20, 2019, 5:42 PM IST

హైదరాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. నార్సింగి గ్రామంలో గత కొంత కాలంగా నయీముద్దీన్, మొయినుద్దీన్​కు భూవివాదం జరుగుతుంది. ఈ స్థల విషయం మాట్లాడేందుకు స్థానిక నయీముద్దీన్​, అతని సోదరులను అధికారులు పోలీస్​స్టేషన్​కు పిలిపించారు. ఎస్ఐ శ్రీధర్​తో నయీముద్దీన్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకులాడు. దీనితో వెంటనే బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించగా... నయీముద్దీన్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.

మృతుడి బంధువులు, స్థానిక నాయకులు... నార్సింగి పోలీస్ స్టేషన్​కు చేరుకొని ధర్నాకు దిగారు. మృతికి కారకుడైన ఎస్సై శ్రీధర్​ను, సస్పెండ్ చేయాలని, ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ స్పందించి... విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకుంటానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

పోలీస్​ స్టేషన్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

ఇవీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

tg_hyd_43_20_Narsingi ps death_ab_ts10020 note: feed from desk whatsapp. (Rajendeanagar) 8008840002. Middela Bhujangareddy. హైదరాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్లో వ్యక్తి అనుమానస్పద మృతి చెందడంతో కలకలం రేగింది. నార్సింగి గ్రామంలో గత కొంత కాలంగా నాయీమెమోద్దీన్, మొయినోద్దీన్ కు భూవివాదం జరుగుతుంది. ఈ స్థల విషయం మాట్లాడేందుకు స్థానిక నయీమ్ ఉద్దీన్న అతని సోదరులను పోలీసు స్టేషన్లకు అధికారులు పిల్పించరు... ఎస్ఐ శ్రీధర్ తో నాయీమెమోద్దీన్ మాట్లాడుతుండగా.. వక్కసారిగా కుప్పకులాడు...దీనితో వెంటనే బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించారు... నాయీమెమోద్దీన్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. దీనితో నార్సింగి పోలీస్ స్టేషన్ కు మృతుడి బందువులు స్థానిక నాయకులు చేరుకొని ధర్నాకు దిగారు.మృతి కారకుడైన ఎస్ఐ శ్రీధర్ ను, సస్పెండ్ చేయాలని, పిర్యాదు చేసిన వ్యక్తి పై కేస్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. దీనితో.. మాదాపూర్ ఏసీపీ శంప్రసాద్ స్పందించి విచారణ చేసి బాద్యులపై చర్య తీసుకుంటానని హమ్మివడంతో ఆందోళన విరమించారు... బైట్.. శ్యామ్ ప్రసాద్. ఏసీపీ మాదాపూర్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.