ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి సజీవదహనం - current shock man dead

హైదారాబాద్​ వనస్థలిపురంలో రమేశ్​ అనే యువకుడు విద్యుదాఘాతంతో సజీవ దహనం అయ్యాడు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man-dead-by-current-shock-in-hyderabad
విద్యుదాఘాతం.. వ్యక్తి సజీవదహనం
author img

By

Published : Nov 26, 2019, 5:08 PM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. శ్రీకృష్ణదేవరాయనగర్‌లో గుడిసె దగ్ధమై ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరికి చెందిన రమేశ్​ కుటుంబం... జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చింది.

ఎస్​కేడీ నగర్‌లో ఓ గుడిసెలో నివాసముంటూ... తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. పిల్లలతో కలిసి భార్య స్వగ్రామానికి వెళ్లగా... రమేశ్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అనుమానస్పద స్థితిలో తెల్లవారుజామున గుడిసెకు మంటలు అంటుకుని యువకుడు పూర్తిగా కాలిపోయాడు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి సజీవదహనం

ఇదీచూడండి: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం

Intro:హైదరాబాద్ : వనస్థలిపురంలోని యస్ కె డి నగర్ దారుణం చోటుచేసుకుంది. రమేష్ (30) అనే యువకుడు విధ్యుత్ ఘతంతో తన నివాసంలో సజీవ దహనం అయ్యారు. సూర్యపేట జిల్లా తొండ తిరుమలగిరి కి చెందిన రమేష్ కుటుంబం బతుకుదేరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి వనస్తలిపురం లోని యస్ కె డి నగర్ లో చిన్న గుడిసెలో ఉంటూ మేస్రీ పని చేస్తు జీవనం సాగిస్తున్నారు. అయితే నిన్న తమ స్వస్థలానికి తన భార్య ఇద్దరు పిల్లలు వెళ్లడంతో రాత్రి ఇంట్లో ఓక్కడే ఉన్నప్పుడు ఈ రోజు తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. రాత్రి పడుకునే ముందు తండ్రి తో మాట్లాడినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం ను వనస్తలిపురం పోలీసులు తరలించారు.

బైట్ : స్వప్న (మృతుడి భార్య)
బైట్ : మృతుని తండ్రిBody:TG_Hyd_51_26_Hut Died in Fire Accident_Ab_TS10012Conclusion:TG_Hyd_51_26_Hut Died in Fire Accident_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.