ETV Bharat / state

ఉరివేసుకొని ప్రేమజంట ఆత్మహత్య - పెద్ద వెల్కిచర్ల అటవీ ప్రాంతం

ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద వెల్కిచర్ల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ఉరివేసుకొని ప్రేమజంట ఆత్మహత్య
author img

By

Published : Sep 11, 2019, 10:59 PM IST

రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండలం పెద్ద వెల్కిచర్ల అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో ఓ యువతి ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇవాళ సాయంత్రం 6:30 ప్రాంతంలో పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో స్థానికులు చూశారు. ఆత్మహత్య చేసుకున్న వారికి సంబంధించిన వివరాలు ఇంకా పోలీసులకు తెలియలేదు.

ఉరివేసుకొని ప్రేమజంట ఆత్మహత్య

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.