ETV Bharat / state

అబ్దుల్లాపూర్​మెట్​లో లారీ బీభత్సం

ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బోల్తా పడిన లారీ
author img

By

Published : Aug 22, 2019, 8:40 AM IST

Updated : Aug 22, 2019, 12:59 PM IST

అబ్దుల్లాపూర్​మెట్​లో లారీ బీభత్సం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఇవాళ తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్​ నుంచి అబ్దుల్లాపూర్​మెట్ వైపు వస్తున్న లారీ అదుపుతప్పి వాహనాల పైకి దూసుకెళ్లింది. మొదటగా బారీకేడ్లను ఢీకొని అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఉన్న టీకొట్టును, అక్కడే పార్క్ చేసి ఉన్న నాలుగు కార్లపైకి దూసుకెళ్లి... పల్టీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. లారీ డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందా... లేక బ్రేక్​ ఫెయిలైందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్

Intro:రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్ మెట్ లో తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. నగరం నుండి అబ్దుల్లాపూర్ మెట్ వైపు వస్తున్న లారీ అదుపుతప్పి వహనాల పైకి దూసుకెళ్లింది. మొదటగా బారీకేడ్లను డీకొని అనంతరం విద్యుత్ స్తంభాన్ని డీకోట్టి రోడ్డు ప్రక్కన ఉన్న టీకోట్టును, అక్కడే పార్క్ చేసివున్న నాలుగు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని డీకోట్టి లారీ పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగినపుడు ఎవ్వరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని చెప్పవచ్చు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందా లేక లారీ బ్రేక్ లు పేలై జరిగింద అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

బైట్ : అంజి (ప్రత్యక్ష సాక్షి ) Body:TG_Hyd_09_22_Lorry Bhibastam_Ab_TS10012Conclusion:TG_Hyd_09_22_Lorry Bhibastam_Ab_TS10012
Last Updated : Aug 22, 2019, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.