ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీ ఎంపీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేతలు, కార్యకర్తలతో నామినేషన్ వేసిన ఆయన... రంగారెడ్డి జిల్లాకు సాగునీటి కోసం ఎవరితోనైనా పోరాటం చేస్తానన్నారు. చేవెళ్ల నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినా.. కేవలం 8 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉండటం బాధ కల్గిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:'మతపరంగా దేశాన్ని విభజించాలని చూస్తున్నారు'