ETV Bharat / state

ఘాటుపల్లి వీరహనుమాన్​ ఆలయానికి పోటెత్తిన భక్తులు - KARTHIKA POURNAMI

కార్తికమాసం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్​ నగర శివారులోని ఘాటుపల్లిలో గల వీరహనుమాన్​ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి జ్యోతులు వెలిగించారు.

ఘాటుపల్లి వీరహనుమాన్​ ఆలయానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Nov 12, 2019, 7:11 PM IST

కార్తికమాసాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. హైదరాబాద్​ నగర శివారు మహేశ్వరం మండలం ఘాటుపల్లిలో వీరహనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన వధూవరులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతులు వెలిగించారు.

ఘాటుపల్లి వీరహనుమాన్​ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: దీపాల వెలుగుల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

TG_HYD_38_12_RJNR KARTHIKAMASAM VRATALU_AV_TS10020. note: feed from desk whatsapp. (Rajendranagar) 8008840002. కార్తీకమాసం పురస్కరించుకొని ప్రతి దేవాలయాలలో ఉదయం నుంచే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోహింది.. దేవాలయాలలో కిటకిటలాడుతున్న భక్తులు.. ఈ సందర్భంగా.. హైద్రాబాద్ నగర్ శివారు మహేశ్వరం మండలం ఘాటుపల్లిలో వీరహనుమాన్ ఆలయంలో భక్తులు పోటెత్తారు... నూతన వదువువారులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు... అంతంరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతులు వెలిగించారు...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.