ETV Bharat / state

ప్రభుత్వ భూమిలో అక్రమ లే అవుట్​ చేస్తున్నారంటూ ఫిర్యాదు - అక్రమ లే అవుట్

ప్రభుత్వ భూమిలో అక్రమ లే అవుట్ చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపల్​ ఛైర్మన్​కు​ కౌన్సిలరు ఫిర్యాదు చేశారు. ఈ సర్వే నెంబర్​ 62లో ప్రభుత్వం పేదలకు పట్టాలు కూడా ఇచ్చిందని వివరించారు.

illegal lay out in govt land at jalpalyy in rangareddy district
ప్రభుత్వ భూమిలో అక్రమ లే అవుట్​ చేస్తున్నారంటూ ఫిర్యాదు
author img

By

Published : Oct 31, 2020, 10:38 PM IST

Updated : Nov 3, 2020, 9:04 AM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ శివారులోని సర్వే నెంబర్​ 62లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి అక్రమ లే అవుట్ చేస్తున్నారని మున్సిపల్​ కౌన్సిలరు ఆరోపించారు. ఈ మేరకు 16 వార్డు కౌన్సిలర్​ యాదగిరి, ఎమ్మార్పీఎస్​ నాయకులు మున్సిపల్​ ఛైర్మన్​ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాదికి ఫిర్యాదు చేశారు.

ఈ సర్వే నెంబర్​లో ప్రభుత్వం పేదలకు పట్టాలు కూడా ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ లే అవుట్ చేస్తే ఊరుకునేది లేదని.. వారి పై కేసులు నమోదు చేస్తామని మున్సిపల్​ ఛైర్మన్​ చెప్పారు.

ఇదీ చదవండి: రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : సీఎం కేసీఆర్

Last Updated : Nov 3, 2020, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.