రంగారెడ్డి జిల్లాలోని బడంగ్ పేట్, సాయిరామ్ నగర్ కాలనీ, తదితర ప్రాంతాల్లోని అర్చకులకు నిత్యావసరాల కిట్లను సేవాధాన్ స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేసింది. దాదాపు వంద మందికి అవసరమైన సామగ్రిని అందజేసింది.
ప్రస్తుతం బ్రాహ్మణులు వివాహాది శుభకార్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సేవధాన్ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు కృష్ణవేణి విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!