ETV Bharat / state

రంగారెడ్డి జిల్లాలోని డివిజన్ల పోలింగ్​కు రంగం సిద్ధం... - ghmc election polling arrangements

బల్దియా పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న పోలింగ్​కు అధికారులు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మాదాపూర్, మియాపూర్, చందానగర్, హఫీజ్​పేట్​ డివిజన్లలో పోలింగ్ ఏర్పాట్లను ఐఏఎస్​ అధికారిణి ప్రీతి మీనన్ పరిశీలించారు.

polling arrangements in rangareddy district
రంగారెడ్డి జిల్లాలో పోలింగ్​కు రంగం సిద్ధం...
author img

By

Published : Nov 30, 2020, 3:32 PM IST

రంగారెడ్డి జిల్లా మాదాపూర్, చందానగర్, హఫీజ్​పేట్, మియాపూర్​ డివిజన్లు పోలింగ్​కు సిద్ధమయ్యాయి. మంగళవారం జరగనున్న పోలింగ్​కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మియాపూర్​లో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్​ను ఐఏఎస్​ అధికారిణి ప్రీతి మీనన్ సందర్శించారు. అనంతరం పలు డివిజన్లలో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు.

పోలింగ్​కు సంబంధించి బ్యాలెట్​ బాక్సులు, సామగ్రిని డీఆర్సీ సెంటర్​లో భద్రపరిచారు. సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా డివిజన్లలోని పోలింగ్​ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.