ETV Bharat / state

ప్రశ్నించే గొంతుకనే గెలిపించాలి: గంగాధర్ రెడ్డి - జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం 2020

జీహెచ్​ఎంసీ భారీ మెజారిటీతో భాజపా గెలుస్తుందని గచ్చిబౌలి డివిజన్ భాజపా అభ్యర్థి గంగాధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకనే గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. డివిజన్​ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

gachibowli bjp candidate elections campaign in hyderabad
ప్రశ్నించే గొంతుకనే గెలిపించాలి: గంగాధర్ రెడ్డి
author img

By

Published : Nov 24, 2020, 1:25 PM IST

ప్రశ్నించే గొంతుకనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని గచ్చిబౌలి డివిజన్ భాజపా అభ్యర్థి గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్, గోపనపల్లి, గౌలిదొడ్డి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రేటర్​లోని అన్ని డివిజన్లలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. డ్రైనేజీ, రోడ్ల సమస్యలు కాలనీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. తాను గెలిస్తే డివిజన్​ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రశ్నించే గొంతుకనే గెలిపించాలి: గంగాధర్ రెడ్డి

ఇదీ చదవండి: ఉన్నత చదువులు చదివా... అవకాశం ఇవ్వండి: సౌమ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.