ETV Bharat / state

ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం - ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలార్​ దేవ్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. సమీపంలోనే పెట్రోల్​ బంక్​ ఉండడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

fire accident at plastic godham in mailardevarapally ps limits
ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 2, 2020, 10:19 AM IST

రంగారెడ్డి జిల్లా మైలార్​ దేవ్​పల్లి సమీపంలో ఓ ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. అక్కడకు సమీపంలోనే పెట్రోల్​ బంక్​ ఉండడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్​ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్​ ఏసీపీ అశోక​ చక్రవర్తి తెలిపారు.

ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం

ఇవీచూడండి: వలస బాధితులకు ఆశ్రయంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.