ETV Bharat / state

సమస్యలు పరిష్కరిస్తాం: రంజిత్​ రెడ్డి - ranjith

తనను గెలిపించినందుకు ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చీరాలలో జరిగిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.

ఎంపీని సన్మానిస్తూ
author img

By

Published : Jul 14, 2019, 8:02 PM IST

రంగారెడ్డి జిల్లా చీరాలలో ఎంపీ, జడ్పీ ఛైర్మన్​, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు తెరాస నాయకులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి, రంగారెడ్డి జడ్పీఛైర్​పర్సన్​ అనితరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఎమ్మెల్యే కాలె యాదయ్య సన్మానించారు. 84 గ్రామాలను తీవ్రంగా వేధిస్తున్న జీవో త్రిబుల్ వన్ ఎత్తివేసేందుకు సర్పంచులు తీర్మానాలు చేసి పత్రాలు ఇవ్వాలని ఎంపీ రంజిత్​ రెడ్డి కోరారు. వాటిని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. జీవో త్రిబుల్ వన్​పై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు.

సమస్యలు పరిష్కరిస్తాం: రంజిత్​ రెడ్డి

ఇవీ చూడండి: బావిలో పడిన చిరుతను ఇలా కాపాడారు...

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి కి ఎంపీపీ జడ్పిటిసి లకు సన్మానం

Body:నన్ను గెలిపించేందుకు ఓటు వేసినా వేయకున్న ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు ఆదివారం రంగారెడ్డి జిల్లా చీరాల మండలం మల్కాపూర్ గ్రామంలో ఏపీ రంజిత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య, ఇటీవలే గెలిచిన జడ్పిటిసి ఎంపిటిసి లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లా లోని 84 గ్రామాలను తీవ్రంగా వేధిస్తున్న జీవో త్రిబుల్ వన్ ఎత్తివేసేందుకు సర్పంచులు తీర్మానాలు చేసి పత్రాలు ఇవ్వాలని వాటిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. జీవో త్రిబుల్ వన్ రాష్ట్రం కి సంబంధించిన సుప్రీంకోర్టులో వేయడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన్ 50 వేల కోట్లు ఖర్చు చేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశానికి కేవలం పది వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నీరు అందించేందుకు ఏమాత్రం 10,000 కోట్లు కేటాయించడం పై పార్లమెంట్లో చర్చించినట్లు తెలిపారు. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేసేందుకు అవసరమైతే రైతుల కోసం ముఖ్యమంత్రి కాళ్ల పట్టుకునేందుకు సిద్ధమని అన్నారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.