ETV Bharat / state

'రైతుబంధు, రుణమాఫీ సమస్యలను పరిష్కారించాలి' - ex mp konda vishweshwar reddy

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు ఎన్నికల ముందు బాగుంటుందని... ఆ తర్వాత నాలుగేళ్లపాటు పథకాలు నామమాత్రంగానే మిగులుతాయని చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.

'రైతుబంధు, రుణమాఫీ సమస్యలను పరిష్కారించాలి'
author img

By

Published : Sep 12, 2019, 9:42 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేరుకు మాత్రం 1.5 లక్షల కోట్లు... ఖర్చు చేయడంలో మాత్రం సగం కూడా ఉండదని చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ సమస్యలు వెంటనే పరిష్కరించి అన్నదాతలకు న్యాయం చేయాలంటూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ధర్నా నిర్వహించారు. బడ్జెట్​లో విద్య ,వైద్య రంగాలకు సరిపడ నిధులు కేటాయించడం లేదని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను పరిష్కారించకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

'రైతుబంధు, రుణమాఫీ సమస్యలను పరిష్కారించాలి'

ఇవీ చూడండి:పౌరసరఫరాలశాఖపై మంత్రి నిరంజన్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డిఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ రైతుబంధు పథకాల అమలు తీరుపై మా జీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ధర్నా చేశారు.

Body:కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నికల ముందే రైతుబంధు భీమా వంటి పథకాల అమలు తీరు బాగుంటుందని ఆ తర్వాత నాలుగేళ్లపాటు పథకాలు నామమాత్రంగానే మిగులుతాయని చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డిఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతుబంధు రైతు రుణమాఫీ సమస్యలు వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేరుకు మాత్రం 150000 వేల కోట్లు ఖర్చు చేయడంలో మాత్రం సగం కూడా ఉండదని చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో విద్య వైద్య పై సరైన నిధులు కేటాయించడం లేదని దుయ్యబట్టారు. ఆర్థిక మద్యం కారణంగా దేశ బడ్జెట్ మొదటిసారి లక్ష కోట్లకు తగ్గిన రాష్ట్ర బడ్జెట్లో మాత్రం ప్రజలు మోసం చేసేందుకు బడ్జెట్ వేల కోట్లలో చూపిస్తున్నారని అన్నారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, 9866815234
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.