రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మీర్జాగుడా గ్రామంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. జంతు ప్రేమికుడు జమీఖాన్ ఆలోచన గొప్పదని కవిత కొనియాడారు. మూగ జీవాలకు ఆయన చేస్తున్న సేవ పట్ల ఎంపీ రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కవిత - mp kavitha at rangareddy
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, తెరాస నాయకులు హాజరయ్యారు.
జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మీర్జాగుడా గ్రామంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. జంతు ప్రేమికుడు జమీఖాన్ ఆలోచన గొప్పదని కవిత కొనియాడారు. మూగ జీవాలకు ఆయన చేస్తున్న సేవ పట్ల ఎంపీ రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Intro:శంకర్ పల్లిలోని మీర్జాగుడా గ్రామంలో జంతువుల సంరక్షణ కేంద్రం ను ప్రారంభించిన నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యBody:*శంకర్ పల్లిలోని మీర్జాగుడా గ్రామంలో జంతువుల సంరక్షణ కేంద్రం ను ప్రారంభించిన నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య*
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మీర్జాగుడా గ్రామంలో జంతు సంరక్షణ కేంద్రం ను ప్రారంభించిన మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరియు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన మీర్జాగుడా సర్పంచ్ రవీందర్ రెడ్డి జంతు నిర్వాహకులు జమిఖాన్ పాల్గొన్న టిఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు..
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు జమిఖాన్ అనే జంతు ప్రేమికుని ఆలోచన తో శంకర్ పల్లి మండలం లోని మీర్జాగుడా గ్రామంలో జంతు సంరక్షణ కేంద్రం పెట్టడం చాలా మంచి పని అని బయట తిరిగే జంతువులను ఈ జంతు సంరక్షణ కేంద్రంలో పెట్టడం జరుగుతుంది అని దీనివలన జంతువుల సంరక్షణ అవుతుంది అన్నారు తెలంగాణ ప్రభుత్వం జంతువుల సంరక్షణ కు అన్ని చర్యలు తీసుకుందని అన్నారు...
నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు మాట్లాడుతూ శంకర్ పల్లి లో ఉన్న మీర్జాగుడా గ్రామంలో జంతు సంరక్షణ కేంద్రం ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ పెట్టినందుకు సహకరించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారికి మరియు ఇక్కడ పెట్టాలనే ఆలోచన చేసిన జమిఖాన్ గారికి ధన్యవాదాలు అని కేసీఆర్ నాయకత్వం లో జంతువుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు....Conclusion:సుభాష్ రెడ్డి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా