ETV Bharat / state

'సమస్యలు పరిష్కారమయ్యే వరకూ విధుల్లో చేరేదిలేదు'

author img

By

Published : Nov 13, 2019, 3:21 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎదుట చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు ఆత్మశాంతి చేకూరాలని కార్మికులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని అప్పటి వరకూ తాము విధులలో చేరేది లేదని స్పష్టం చేశారు.

'సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విధుల్లో చేరేది లేదు'

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 40 రోజులుగా కొనసాగుతోంది. ఈరోజు డిపో ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కార అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కొలువులలో చేరేది లేదని వెల్లడించారు.

ఇదీ చూడండి:మంత్రి సత్యవతి వాహనాన్ని అడ్డగించిన ఆర్టీసీ కార్మికులు

Intro:FILE NAME:TG_HYD_18_13_RTC DHARNA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గత 40 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె .యధావిధిగా నడుస్తున్న బస్సులు. ఈరోజు డిపో ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా,చనిపోయిన కార్మికుల ఆత్మశాంతి పొందాలని ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఉద్యోగాలలో చేరేదిలేదని అన్నారు.

Body:FILE NAME:TG_HYD_18_13_RTC DHARNA_AV_TS10006

Conclusion:FILE NAME:TG_HYD_18_13_RTC DHARNA_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గత 40 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె .యధావిధిగా నడుస్తున్న బస్సులు. ఈరోజు డిపో ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా,చనిపోయిన కార్మికుల ఆత్మశాంతి పొందాలని ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఉద్యోగాలలో చేరేదిలేదని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.