ETV Bharat / state

గర్బిణీలకు ఆహార పదార్థాలు పంపిణీ చేసిన డీసీపీ - lockdown

రంగారెడ్డి జిల్లా యాచారంలో 150 మంది గర్భిణీ స్త్రీలకు హైదరాబాద్​ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఎల్బీనగర్​ డీసీపీ పోషకాహార పదార్థాలను పంపిణీ చేశారు.

dcp nutrition food distribution to pregnant ladies in rangareddy district
గర్బిణీలకు ఆహార పదార్థాలు పంపిణీ చేసిన డీసీపీ
author img

By

Published : May 14, 2020, 5:30 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు పోషక విలువలు కలిగి ఉన్న వస్తువులను ఎల్బీ నగర్ డీసీపీ సన్​ప్రీత్​సింగ్ అందించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని 150 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లు, గుడ్లు, పోషకాహార పదార్థాలను హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో డీసీపీ సన్​ప్రీత్​సింగ్ పంపిణీ చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ముందుకొచ్చి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించిన దాతలను డీసీపీ అభినందించారు.

ఇవీ చూడండి: నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోం: రేవంత్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.