ETV Bharat / state

మునగనూర్​ను సందర్శించిన సీపీ మహేశ్​ భగవత్​ - covid 19 new cases in telangana

రంగారెడ్డి జిల్లా మునగనూర్​లోని ఆదర్శనగర్​లో​ ఓ కానిస్టేబుల్​కు కరోనా సోకింది. ఆ ప్రాంతాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ సందర్శించారు. తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

cp visited munaganur in rangareddy district
మునగనూర్​ను సందర్శించిన సీపీ మహేశ్​ భగవత్​
author img

By

Published : Apr 19, 2020, 7:42 PM IST

రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ రంగారెడ్డి జిల్లా మునగనూర్​లోని ఆదర్శనగర్​లో పర్యటించారు. ఇక్కడ ఓ కానిస్టేబుల్​కు కరోనా రావడం వల్ల తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుకున్నారు. అనంతరం కొహెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేయబోయే మామిడి పండ్ల మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు.

ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.