ETV Bharat / state

రేపే టీకా: వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం

ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. కరోనాను అంతమొందించే టీకా వ్యాక్సినేషన్​ రేపే ప్రారంభం కానుంది. ఈ తరుణంలో రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కేంద్రాల్లో కొవిడ్​ నియంత్రణ టీకాకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

author img

By

Published : Jan 15, 2021, 7:49 PM IST

covid 19 vaccine ready to distribute in rangareddy district tomorrow
'ప్రజలు ఎదురుచూస్తోన్న సమయం వచ్చింది'

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రేపటి నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ చేయనున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం చేశారు.

ఆమనగల్, హఫీజ్​పేట, ఇబ్రహీంపట్నం, కొండాపూర్​తోపాటు మైలార్ దేవరంపల్లి, మొయినాబాద్, నార్సింగి, షాద్ నగర్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోనూ మూడు కేంద్రాల్లో టీకా పంపిణీ జరుగనుంది. వికారాబాద్​లో సివిల్ ఆస్పత్రి, పరిగిలో ఏరియా ఆస్పత్రి, తాండూరు జిల్లా ఆస్పత్రిలో కొవిడ్​ నియంత్రణ వ్యాక్సిన్ వేయనున్నారు.

ఇదీ చూడండి : 'వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం.. కానీ వారికి ఇవ్వట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.