ETV Bharat / state

ఇవాళ చేవెళ్లలో గులాంనబీ ఆజాద్​ ప్రచారం - పార్లమెంటు ఎన్నికలు

నేడు రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ పాల్గొననున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గంలో పర్యటించి... ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు.

గులాంనబీ ఆజాద్​
author img

By

Published : Apr 7, 2019, 6:38 AM IST

Updated : Apr 7, 2019, 7:00 AM IST

ఎన్నికల తేది సమీపించే కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి... ఒక్క క్షణం తీరిక లేకుండా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం ముమ్మరం చేశాయి. నేడు రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ పాల్గొననున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గంలో పర్యటించి.. కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు.

సాయంత్రం మీర్జాపూర్‌ గేటు వద్ద బహిరంగ సభ

ఇవాళ సాయంత్రం 5 గంటలకు పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడ సమీపంలో మీర్జాపూర్‌ గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పరిగి అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్‌ ఇన్​ఛార్జీ రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు.

చేవెళ్లలో గులాంనబీ ఆజాద్​ ప్రచారం

ఇదీ చూడండి :నిజామాబాద్​లో వేగంగా పూర్తవుతున్న పోలింగ్ ఏర్పాట్లు

Intro:Hyd_tg_59_06_TRS_pracharam_ab_c18
md sulthan 9394450285.

హైదరాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్ ఈ రోజు పాతబస్తీ గౌలిపుర డివిజన్ లోని, బాలగంజ్, లాల్ దర్వాజ తదితర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు.

స్థానిక నేతలతో, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ,అందరూ ఓటు హక్కును వినియోగేంచుకోవలని విజ్ఞప్తి చేస్తూ trs పార్టీ కి ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఆయన మాట్లాడుతూ తనకు ఎవరితో పోటీ లేదని,తనకు ఎవరు ప్రత్యర్ధులు లేరని, కేసీఆర్ పథకాలే తమకు బ్రహ్మ అస్త్రాలు అని, కేసీఆర్ ప్రవేష పెట్టిన సంక్షేమ పథకాలు వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు అని , వారే తనను గెలిపిస్తారు అని భరోసా వ్యక్తం చేశారు.

బైట్.. పుస్తె శ్రీకాంత్, Trs హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి.....

Body:గౌలిపుర

Conclusion:హైదరాబాద్
Last Updated : Apr 7, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.