ETV Bharat / state

మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు - Commissioner surprise inspection

రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కమిషనర్ జీపీ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధ్యాయనం చేసి త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్​కు నోటీసీలు ఇచ్చి... మరొకరితో పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

Commissioner GP Kumar conducted surprise inspections in several wards of Rangareddy district's Jalpally municipality
మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Feb 14, 2021, 2:22 PM IST

రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని 3,4, 27 వార్డులలో కమిషనర్ జీపీ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రైనేజీ, పారిశుధ్య పనులను పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్​కు నోటీసీలు ఇచ్చి... మరొకరితో పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

స్థానిక సమస్యలపై అధ్యాయనం చేసి త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని జీపీ కుమార్ తెలిపారు. తూర్​ కాలనీలో పర్యటించిన ఆయన అక్కడి డ్రైనేజీ పైప్ లైన్ పనులను అతి తొందరలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్​తో పాటు కౌన్సిలర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చలి తీవ్రత తగ్గుతోంది.. గాలిలో తేమ పెరుగుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.