ETV Bharat / state

ఆకలి తీరుస్తున్న న్యాయమూర్తి! - Chevella court judge Feeding Migration labor

లాక్​డౌన్​ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి పలు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారికి న్యాయమూర్తి స్వాతి మురారి అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. తానే స్వయంగా వంట చేసి.. కారులో పలు ప్రాంతాల్లో తిరిగి వలస కార్మికులకు, కంపెనీల్లో పనిచేసే కార్మికులకు భోజనం అందిస్తున్నారు.

Chevella Court Judge Distributing Foor For Migration Labor
ఆకలి తీరుస్తున్న న్యాయమూర్తి
author img

By

Published : May 22, 2020, 12:07 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టు న్యాయమూర్తి స్వాతి మురారి వలస కార్మికుల ఆకలి తీరుస్తున్నారు. భర్త అమిత్​ కుమార్​తో కలిసి స్వయంగా వంట చేసి.. కారులో తిరుగుతూ వలస కార్మికుల కడుపు నింపుతున్నారు.

25 రోజులుగా దాదాపు 7వేల మందికి పైగా అన్నదానం చేశారు. చేవెళ్ల, శంకర్​పల్లి మండలాల్లో కంపెనీల్లో పనిచేసే వలస కార్మికుల దగ్గరికి వెళ్లి వారికి రోజూ భోజనం అందిస్తున్నారు.

ఇదీ చూడండి : 'కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పినా వైద్యం చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.