ETV Bharat / state

నీటి సంపులో పడి బాలుడు మృతి - rangareddy district news

నీటి సంపులో ఓ బాలుడు పడి మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండల కేంద్రంలో జరిగింది.

boy-dies-after-falling-into-water-pool in rangareddy district
నీటి సంపులో పడి బాలుడు మృతి
author img

By

Published : Jun 3, 2020, 7:28 PM IST

ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన విషాద ఘటన బుధవారం రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటి రాఘవేందర్,​ మంజుల దంపతుల కుమారుడు వంశీ(3) సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడిపోయాడు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా... సిబ్బంది అందుబాటులో లేని కారణంగా బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపించారు.

ఇవీ చూడండి: పైసల కోసం బాబాయినే చంపేశాడు.. అతనూ చనిపోయాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.