తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వం విధానాలపై మార్పు రావాలని భాజపా రాష్ట్ర సీనియర్ నాయకుడు ప్రేమ్‌రాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్ పూర్లో భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర సర్కారు అందిస్తోన్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే అధికారం కట్టబెతాయన్నారు.
'కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదు' - 'కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదు'
ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని భాజపా రాష్ట్ర సీనియర్ నాయకుడు ప్రేమ్‌రాజ్ అన్నారు. గండిపేట మండలం కిస్మత్పూర్లో భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
!['కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4484483-thumbnail-3x2-bjp-rk.jpg?imwidth=3840)
'కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదు'
తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వం విధానాలపై మార్పు రావాలని భాజపా రాష్ట్ర సీనియర్ నాయకుడు ప్రేమ్‌రాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్ పూర్లో భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర సర్కారు అందిస్తోన్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే అధికారం కట్టబెతాయన్నారు.
'కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదు'
'కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదు'
Intro:Body:Conclusion:
Last Updated : Sep 19, 2019, 7:52 AM IST
TAGGED:
BJP ON TELANGANA