ETV Bharat / state

'తెరాస అడ్డదారిన ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది' - తుక్కుగూడాలో భాజపా కార్యకర్తల నిరసన

తెరాసకు వ్యతిరకంగా నినాదాలు చేస్తూ భాజపా కార్యకర్తలు తుక్కుగూడాలో బంద్ నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

bjp activists doing bandh in thukkuguda
'తెరాస అడ్డదారిన ఛైర్మన్ పదవిని కొట్టేసింది'
author img

By

Published : Jan 28, 2020, 5:57 PM IST

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో 15 వార్డులకు భాజపా 9వార్డులు కైవసం చేసుకోగా... అడ్డదారిన ఛైర్మన్ సీటును అధికార పార్టీ తెరాస కొట్టేసిందని భాజపా కార్యకర్తలు మండిపడ్డారు.
ఎక్స్ అఫిషియో మెంబర్ల పేరుతో అధికార బలాన్ని ఉపయోగించి ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాబలంతో భాజపా అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు.

'తెరాస అడ్డదారిన ఛైర్మన్ పదవిని కొట్టేసింది'

ఇదీ చూడండి: సౌదీలో కేరళ నర్సుకు సోకిన కరోనా వైరస్​

Intro:రంగారెడ్డి జిల్లా : మహేశ్వరం మండలం లో నిన్న జరిగిన మున్సిపాలిటీ చైర్మన్ పదవి విషయంలో జరిగిన సంఘటన పై ఈ రోజు తుక్కుగుడాలో బజాపా బంద్ నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. రంగరెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో 15 వార్డులకు బీజేపీ 9వార్డులను కైవసం చేసుకోగా. అడ్డదారి, దొడ్డి దారిన ఛైర్మన్ సీటును అధికార టీఆర్ఎస్ కొట్టేసిందని, ఎక్స్ ఆఫీసియో మెంబర్ల పేరుతో అధికార బలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రయేగించిందని, ప్రజాబలం, మద్దతుతో బీజేపీ వార్డు సభ్యులు గెలిచారని తెలిపారు. ఓటర్లను అపహాస్యం చేసి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఎంపీ కేశవరావు ఇక్కడ ఎలా ఎక్స్ ఆఫీసియో అవుతారో ఎన్నికల కమిషన్ చెప్పాలని కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజాపా జిల్లా అధ్యక్షులు బోక్క నర్సింహారెడ్డి, తూళ్ళ వీరేందర్ గౌడ్, ఇతర బజాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.Body:Tg_Hyd_40_28_BJP Bandh Ryali_AV_TS10012Conclusion:Tg_Hyd_40_28_BJP Bandh Ryali_AV_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.